¡Sorpréndeme!

YVS Chowdary పట్టు వదలని విక్రమార్కుడు.. మళ్ళీ Love Story తో..!! || Oneindia Telugu

2021-05-23 495 Dailymotion

YVS Chowdary's Next With New Faces
#YvsChowdary
#Tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న మంచి దర్శకుల్లో వైవిఎస్. చౌదరి ఒకరు. కాన్సెప్ట్ ఎలా ఉన్నా కూడా ఒక సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం చూసేలా తెరకెక్కిస్తుంటారు. అలాంటి దర్శకుడు యాక్షన్ చెప్పి దాదాపు ఆరేళ్లవుతోంది. ఇక ఫైనల్ గా ఇన్నాళ్లకు తన పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఒక లవ్ స్టోరీతో రాబోతున్నారట.